టాలీవుడ్
Sonu Sood: ఇండిగో సిబ్బందికి మద్దతుగా సోనూ సూద్

Sonu Sood: ఇండిగో సంక్షోభంపై ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. ప్రయాణికులకు సిబ్బందితో గౌరవంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. విమానాల ఆలస్యం నిజంగా నిరాశ కలిగిస్తుంది. కానీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్న వారిని గుర్తుంచుకోవాలన్నారు సోనూసూద్. దయచేసి ఇండిగో సిబ్బందితో గౌరవంగా ఉండండి వారు కూడా ఫ్లైట్ రద్దు ప్రభావ భారాన్ని మోస్తున్నారన్నారు.



