తెలంగాణ
Warangal: దారుణం.. తల్లిని చంపిన కొడుకు

Warangal: వరంగల్ కాశిబుగ్గలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు రాజు, నిద్రిస్తున్న తన తల్లి కూరపాటి వెంకటమ్మ (65)ను రాయితో మోదాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించిన వెంకటమ్మ మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



