జాతియం
Tamil Nadu: రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి.. 35 మందికి గాయాలు

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెన్‌కాశీలోని కడయనల్లూరులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.



