ఆంధ్ర ప్రదేశ్
Siva Prasad Reddy: బాలినేని లాంటి అవకాశవాది మరోకరు ఉండరు

Siva Prasad Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. బాలినేని లాంటి అవకాశవాది మరోకరు ఉండరని ఆయన విమర్శించారు. బాలినేని పార్టీ నుండి వెళ్లిపోయాక జిల్లాలో వైసీపీ బాగుపడిందన్నారు.
వైసీపీ కార్యకర్తల నుండి ఇంఛార్జ్‌ల వరకు బాలినేని డబ్బులు వసూల్ చేశారని ఆయన ఆరోపించారు. సభలో అమాయకుడిలా మాట్లాడటం ఆయన నటనకు నిదర్శనమని ఎమ్మెల్యే శిప్రసాద్‌రెడ్డి అన్నారు. 2029లో జగన్ తిరిగి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



