తెలంగాణ

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. కేసీఆర్‌ను ఫాంహౌస్‌లోనే సిట్ అధికారులు విచారించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button