ఆంధ్ర ప్రదేశ్
Adulterated Ghee Case: చిన్న అప్పన్నను విచారిస్తున్న సిట్

Adulterated Ghee Case: తిరుపతి కల్తీ నెయ్యిపై సిట్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏగా పని చేసిన చిన్న అప్పన్నను సిట్ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజులుగా అప్పన్నను అధికారులు విచారిస్తున్నారు. చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం.



