తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సిట్ సభ్యులతో కమిషనర్ సజ్జనార్ సమావేశమైనట్లు తెలుస్తోంది. నెలరోజుల్లో విచారణలు పూర్తిచేయాలని ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. సిట్.. తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button