సినిమా
చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించిన సింగర్ చిన్మయి

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని తెలిపింది. కమిట్‌మెంట్‌కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు. చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది ఏమాత్రం కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తనను వేధించాడని చిన్మయి ట్వీట్ చేసింది.



