సినిమా

Jack Trailer: ఆకట్టుకుంటున్న జాక్ ట్రైలర్

Jack Trailer: టాలీవుడ్ యంగ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మూవీ “జాక్”. మొదటి నుంచే బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ సాలిడ్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టింది. సిద్ధూ స్పై రోల్‌లో కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్‌తో అతని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. యాక్షన్, వైష్ణవితో ట్రాక్, సిద్ధూ కామెడీ టైమింగ్ ట్రైలర్‌ను ఎంగేజింగ్‌గా మార్చాయి.కెమెరా వర్క్, సంగీతం అదనపు ఆకర్షణ కాగా, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు.

ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ స్పై థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సిద్ధూ యాక్షన్ అవతార్, వైష్ణవి గ్లామర్, ప్రకాష్ రాజ్ ఇంటెన్స్ రోల్‌తో ఈ చిత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా కనిపిస్తోంది. సిద్ధూ మరో హిట్ కొడతాడా? భాస్కర్ మార్క్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఏప్రిల్ 10న తేలనున్నాయి. అప్పటిదాకా ట్రైలర్‌తో ఫ్యాన్స్ హైప్ ఎంజాయ్ చేయాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button