నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే అవకాశం ఉంది.