తెలంగాణ
బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే నిజాలు

బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన కాలేజీలో.. 16 లక్షల రూపాయిలను కొట్టేశాడు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ప్రభాకర్.. నెలకు ఒక కాలేజీలో చోరికి టార్గెట్ చేశారు. ఎక్కడా తన ఐడెంటిటీ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు.