ఆంధ్ర ప్రదేశ్
Thurakapalem: తురకపాలెంలో గ్రామస్థుల అకాల మరణాలు

Thurakapalem: గుంటూరు రూరల్ జిల్లా తురకపాలెంలో గ్రామస్థుల అకాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. శ్రీబయో అసెథటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించారు. గ్రామంలోని బోర్ వాటర్, చెరువు నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు. రెండు రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నట్లు అధికారులు తెలిపారు. మట్టిలో ఏదైనా మనుషులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు.



