వ్యాపారం

Stock Market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల మధ్య ప్రారంభమైన మార్కెట్లు తర్వాత కొనుగోళ్లదారుల మద్దతుతో లాభాల్లోకి వెళ్లాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 74వేల 602కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22వేల547కి పడిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 87.21గా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button