ఆంధ్ర ప్రదేశ్

‘కలెక్టర్‌ కారు, ఫర్నీచర్‌ అటాచ్‌ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు

విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ కేసులో జిల్లా కలెక్టర్ కుర్చీ, కారుతోపాటు ఫర్నీచర్ అటాచ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. 2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో ప్లీడర్‌గా పని చేశారు రవికుమార్.

అయితే ఆయనకు సుమారు 54లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వడ్డీతో కలిపి చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ కారుని రహస్య ప్రదేశంలో కలెక్టర్ సిబ్బంది దాచి పెట్టింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button