సినిమా

అల్లు అర్జున్ – అట్లీ చిత్రంపై సంచలన అప్డేట్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రంపై తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్‌లో ఆకట్టుకోనున్నారట. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

అల్లు అర్జున్, అట్లీల క్రేజీ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా, రెండో పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్‌బ్యాక్ కథాంశం గూస్‌బంప్స్ తెప్పించనుందట.

అట్లీ ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన లుక్‌ను రూపొందించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగనుంది. దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button