సినిమా

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో సంచలన సీక్వెన్స్!

NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో ‘డ్రాగన్’ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే స్పెషల్‌గా నిలిచే ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ సినిమా హై వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోంది. ఈ చిత్రం ఇంటర్వెల్‌లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఓ అద్భుత సీక్వెన్స్ ఉంటుందని బజ్. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ సీన్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ను అత్యంత జాగ్రత్తగా రాసుకున్నారట.

ఆయన తీసిన అన్ని సినిమాల్లో ఇది టాప్‌లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button