జాతియం
Kolkata Rape Case: కోల్‌కతా మెడికో హత్యాచారం కేసులో సంచలన విషయాలు..
Kolkata Rape Case: సంచలనం సృష్టించిన కోల్‌కతా మెడికో హత్యాచారం కేసులో.. సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మృతురాలి డెడ్‌బాడీపై వేరొక మహిళ డీఎన్‌ఏ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టుకు సెంట్రల్ ఫొరెన్సిక్ లాబోరేటరీ సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.