News

Mastan Sai: మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు

Mastan Sai: లావణ్య వీడియోలను గతంలోనే డిలీట్ చేపించాడు రాజ్ తరుణ్. అయితే అంతకుముందే ఇతర డివైజెస్‌లోకి వీడియోస్ కాపీ చేసుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్రయత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపాలని ప్లాన్ వేశాడు. జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేశాడు. అక్టోబర్ 2022లో తన ఇంట్లో మస్తాన్ సాయి పార్టీ నిర్వహించాడు.

లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా.. సీక్రెట్ కెమెరాలో వీడియో రికార్డు చేశాడు. నవంబర్‌లో మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్, మద్యం తాగించాడు మస్తాన్ సాయి. మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ తీశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో లావణ్య , మస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. పోలీసులకు విషయం చెప్తే… వీడియోను సోషల్ మీడియాలో పెడుతానని మస్తాన్ సాయి బెదిరించాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button