తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సిట్ విచారణకు నందకుమార్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ విచారణకు డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో నందకుమార్ అరెస్టయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానేఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై నందకుమార్‌ను సిట్ విచారిస్తుంది. ఆ రోజు ఏం జరిగింది?..ఎలా వెలుగులోకి వచ్చింది..? అనే అంశాలపై సిట్ స్టేట్‌మెంట్ రికార్డు చేస్తుంది.



