సినిమా

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button