Rukmini Vasanth: రుక్మిణి లవ్ టాక్ వైరల్!

Rukmini Vasanth: హీరోయిన్ రుక్మిణి వసంత్ లవ్ ప్రపోజల్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుక్మిణి ఏమన్నది? ఆమె లైఫ్‌లో ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు చూద్దాం.
యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. నిజ జీవితంలో తనకు ఎవరూ లవ్ ప్రపోజల్స్ చేయలేదని, ఇన్‌స్టాగ్రామ్ డీఎంలలో వచ్చే ప్రపోజల్స్‌ను పట్టించుకోనని ఆమె సరదాగా చెప్పింది.
‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో ఫేమస్ అయిన రుక్మిణి, తన ఫోటోలు, అప్‌డేట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె సరదా స్వభావం, నటన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేస్తున్న రుక్మిణి, తన తదుపరి ప్రాజెక్టులతో మరింత ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఆమె కామెంట్స్ నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.



