తెలంగాణ

మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

ములుగు జిల్లా మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 51కేంద్రాల నుండి దాదాపు 4 వేల బస్సులను మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉదయ భాను తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం చేసిన వారిని గద్దెల వరకు తీసుకెళ్తామని ఉదయ భాను తెలిపారు. మేడారం మహా జాతర కు వచ్చే భక్తులకు ఆర్టీసీ సేవల ఫై వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉదయ భాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button