తెలంగాణ
పెద్ద అంబర్పేట్లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సులను నిలిపివేసి భారీగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 బస్సులను అధికారులు సీజ్ చేశారు.