ఆంధ్ర ప్రదేశ్
Roja: భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ ..ఎమ్మెల్యేకు తక్కువ

Roja: ఎమ్మెల్యే భానుప్రకాష్‌పై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. భాను ప్రకాష్‌కు నోటీ దురుసు పెరిగిందని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. భానుప్రకాష్ ఎమ్మెల్యే అయ్యేక నగరిలో గంజాయి, డ్రగ్స్‌కు అడ్డగా మారిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక భానుప్రకాష్ చేసిన అవినీతిని కూర్చొబెట్టి కక్కిస్తానని మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు.