తెలంగాణ

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రోబో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వివరిస్తోంది. సదస్సుకు వచ్చిన వారు ఆ రోబోతో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో రోబో సందడి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button