తెలంగాణ
Vemulawada: లారీ బీభత్సం.. షాపులోకి దూసుకెళ్లిన లారీ, 5 వాహనాలు ధ్వంసం

Vemulawada: సిరిసిల్ల జిల్లా వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభం, డివైడర్ను ఢీకొట్టి.. ఓ షాపులోకి దూసుకెళ్లింది. షాపులోని 5 వాహనాలు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే.. ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.