ఆంధ్ర ప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ సజీవ దహనం

Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లె దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button