తెలంగాణ

Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి

Hyderabad: హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోకుల్ ప్లాట్స్‌ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button