తెలంగాణ
Kamareddy: రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్దకోడప్‌గల్‌లో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ డివైడర్‌ను ఇటుకల లారీ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందిగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.