ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. దీంతో ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చలమారెడ్డిపల్లెకు చెందినవారు రవికుమార్, వినోద్ కుమార్‌గా గుర్తించారు. వినోద్‌కు 8 నెలల క్రితమే వివాహమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.