తెలంగాణ
Road Accident: డ్యామ్‌పై కారు-బైక్ ఢీ.. నదిలో ఎగిరిపడ్డ బైకర్

Road Accident: జూరాల డ్యామ్‌పై కారు-బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు. కారు ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరిపడి గేట్లవైపు నదిలో పడిపోయాడు. ప్రమాదంలో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.