తెలంగాణ

Road Accident: ఆర్టీసీ బస్సు యూటర్న్‌ తీసుకుంటుండగా.. బైక్‌తో ఢీకొట్టిన యువకులు

Road Accident: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పీఎస్ ఎదుటే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం యువకుల్ని ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button