తెలంగాణ
Revanth Reddy: హైకోర్టు సీజే అపరేశ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీజే అపరేశ్ కుమార్ సింగ్ను శాలువాతో సీఎం రేవంత్ సన్మానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్, సీజే అపరేశ్ కుమార్ సింగ్ పరస్పరం విశెష్ చెప్పుకున్నారు.



