తెలంగాణ
Revanth Reddy: రహస్య IAS బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy: రహస్య IAS బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బదిలీలు ఎలా చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బదిలీలపై పలువురు ఐఏఎస్‌లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తెప్పించుకున్నారు. ఫైల్‌ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు.



