తెలంగాణ

Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button