తెలంగాణ
Revanth Reddy: తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తాం

Revanth Reddy: నీటి వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని అన్నారు. కృష్ణ, గోదావరి జలాలపై రాజీపడబోమన్నారు. కృష్ణ, గోదావరి జలాల వాటా దక్కించుకుంటామని స్పష్టం చేశారు.



