తెలంగాణ
Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి

Revanth Reddy: కవిత ప్రెస్‌మీట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్, సంతోష్ వెనుక నేను ఉన్నానని అంటున్నారు.బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా వాళ్ల వెనుక ఉంటారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి అని రేవంత్ అన్నారు. మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు. మీరు కాలం చెల్లిన నోటు అని రేవంత్ విమర్శించారు.



