తెలంగాణ

Revanth Reddy: పదేళ్ల చీకట్లను పారదోలి.. అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి

Revanth Reddy: పదేళ్ల చీకట్లను పారదోలి.. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సీఎం రేవంత్‌‌రెడ్డి ట్వీట్ చేశారు. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని అన్నారు. పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతమన్నారు. ప్రజా ప్రభుత్వం సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. ఈ అక్షర యజ్ఞంలో చేతుల కలిపిన ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button