News

Davos: నేటి నుంచి దావోస్‌లో సీఎం రేవంత్ అండ్ టీమ్ పర్యటన

Davos: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటిస్తోంది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరుకానుంది.

ఈ నేపథ్యంలో.. ఆ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button