తెలంగాణ
హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ.. ఘన స్వాగతం పలికిన రేవంత్‌రెడ్డి

ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏఐసీసీ నేత రాహుల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్ గౌడ్ స్వాగతం పలికారు. రాహుల్, రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడి నుంచి నేతలు ఉప్పల్ వెళ్లనున్నారు. మరికాసేపట్లో మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేసుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ వెళ్లారు.శంషాబాద్ విమానాశ్రయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



