తెలంగాణ

Revanth Reddy: నేడు ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రోపై సీఎం రేవంత్‌ సమీక్ష

Revanth Reddy: మరికాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రోపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లపై అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button