తెలంగాణ
SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో 8మంది గల్లంతు కాగా ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఆరుగురి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న మృతదేహం గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు సిబ్బంది జరుపుతోంది. కాగా నిన్న మినీ హిటాచీతో తవ్వకాలు జరుపుతుండగా మృతదేహాన్ని గుర్తించింది సిబ్బంది.