తెలంగాణ

SLBC టన్నెల్‌లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్‌లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషిస్తోంది రెస్క్యూ సిబ్బంది. మరోవైపు టన్నెల్‌లో మట్టి, బురద, టీబీఎం మెషీన్ శిథిలాల తొలగింపు శరవేగంగా సాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ సమీపంలో కూరుకుపోయిన.. వ్యర్థాలను వెలికితీసి బయటకు పంపుతోంది రెస్క్యూటీమ్స్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button