తెలంగాణ

Renu Desai: HCU భూవివాదంపై స్పందించిన రేణు దేశాయ్

Renu Desai: HCU భూవివాదంపై నటి రేణు దేశాయ్ స్పందించారు. ఇన్ స్టా వేదికగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. అభివృద్ధి ముఖ్యమైనప్పటికీ భవిష్యత్తు తరాల కోసం కొన్ని పనులు ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు.

ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చారు ఆమె. అందరికీ ఆక్సిజన్ కావాలని అందుకే ఈ 400 ఎకరాల భూమిని వదిలేయలన్నారు నటి రేణు దేశాయ్. అయితే ఎక్కడైనా ల్యాండ్ చూసి డెవలప్‌మెంట్ చేయాలంటూ రేణు దేశాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్నప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button