సినిమా
Renu Desai: వీధికుక్కలను చంపడంపై స్పందించిన రేణు దేశాయ్

Renu Desai: అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, మర్డరిస్టులని అంటామా? అని అన్నారు. కర్మ అనేది ఉంటుందని మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుందన్నారు. ఇలా చేస్తే మానవ జాతి నాశనం అవుతుందన్నారు. ఈ భూమ్మీద అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందన్నారు.



