తెలంగాణ

Group 2: 2019 గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట

Group 2: 2019 గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టు తీపి కబురు చెప్పింది. గ్రూప్‌ 2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button