తెలంగాణ
బాపట్ల జిల్లా జాండ్రపేటలో ఘనంగా రథసప్తమి వేడుకలు

బాపట్ల జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చీరాల మండలం జాండ్రపేటలో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామివారి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.. స్వామి వార్లను సూర్యప్రభ వాహనంపై భక్తులు ఊరేగించారు. సూర్యనారాయుణికి క్షీర,పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.