సినిమా

రష్మిక సోలో సినిమా సంచలనం!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హిట్‌ సినిమాలతో దూసుకెళ్తోంది! తాజాగా కుబేర సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ, సోలో సినిమాను అనౌన్స్ చేసింది.

రష్మిక మందన్నా ఈ పేరు చెబితే యూత్‌లో జోష్ పుడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న ఈ అమ్మడు, కుబేర సినిమాతో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆమె రీసెంట్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇప్పుడు సరికొత్త సోలో సినిమాతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది రష్మిక. ఈ సినిమా టైటిల్‌ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్ చూస్తే.. ఇది పీరియాడిక్ వారియర్ డ్రామా కావచ్చని అనిపిస్తోంది. యూనిఫార్ములా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button