Kuberaa:‘కుబేర’ కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న ధనుష్-రష్మిక జోడి

Kuberaa: టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న ‘కుబేర’ మూవీ నుంచి హాట్ అప్డేట్! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున కలిసి మాయ చేయనున్నారు. తాజా కౌంట్‌డౌన్ పోస్టర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసుకుందాం!
‘కుబేర’ఈ సినిమా పేరు వినగానే అభిమానుల హృదయాల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. శేఖర్ కమ్ముల తన సిగ్నేచర్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. తమిళ స్టార్ ధనుష్, రష్మిక మందన్న జోడీ తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తూ అలరించనుంది. కింగ్ నాగార్జున కీలక పాత్రలో అదరగొట్టనున్నారు.
తాజాగా రిలీజైన కౌంట్‌డౌన్ పోస్టర్లో ధనుష్-రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ జోడీ సినిమాలో మెస్మరైజ్ చేయడం ఖాయం! దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బిగ్ ప్లస్. జూన్ 20న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కుబేర’.. బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.