తెలంగాణ

Ramchander Rao: మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది

Ramchander Rao: మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ సర్కార్‌ను రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పార్టీ పరంగా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్న రాంచందర్‌ రావు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button